Heart Touching Story: అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన, చనిపోయిన కూతురు సమాధి పక్కనే రోదిస్తూ పడుకున్న తండ్రి, ఆమె జ్ఞాపకాలనే తలుచుకుంటూ..
ఓ తండ్రి తన బిడ్డ మరణాన్ని తట్టుకోలేక.. ఆమె జ్ఞాపకాలను మరిచిపోలేక.. ఏకంగా ఆమె సమాధి వద్ద రోదిస్తూ పడుకున్నాడు. ఆ సమాధిని గట్టిగా కౌగిలించుకుని తన బిడ్డ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ఈ హృదయ విదారక దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నారాయణపేట రూరల్ - గోపాల్ పేటవీధికి చెందిన లక్ష్మీ ప్రణీత హోలీ వేడుకల్లో ప్రమాదవ శాత్తు మినీ వాటర్యాంకు కూలి మృతి చెందింది. అయితే ఆమె మృతదేహానికి అదే రోజు సాయంత్రం పట్టణ శివారులోని శ్మశాన వాటికలో అంత్య క్రియలు నిర్వహించారు. కార్య క్రమం పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి రమేష్ స్నానం చేసిన వెంటనే బయటకు వెళ్లాడు. రాత్రి 11.30 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానం వచ్చి అమ్మాయిని పూడ్చిన స్థలానికి వెళ్లి చూడగా అక్కడే పడుకొని ఉండటంతో కుటుంబసభ్యులు, బంధువులు సముదాయించి ఇంటికి తీసుకొచ్చారు. స్కూలుకు తాగొచ్చిన టీచర్.. వెంటపడి మరీ చెప్పులు విసిరి బుద్ధిచెప్పిన స్టూడెంట్స్.. వీడియో ఇదిగో!
Here's Heart Touching Story
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)