Actor Jagapathi Babu: శ్రీతేజ్‌ను పరామర్శించిన హీరో జగపతిబాబు, షూటింగ్ నుండి రాగానే శ్రీతేజ్‌ని పరామర్శించిన జగపతిబాబు, రేవతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

షూటింగ్ నుండి రాగానే శ్రీతేజ్‌ను హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించానని చెప్పారు హీరో జగపతిబాబు. రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పానని... పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి ఎవరికి తెలియదు.. సినీ ఇండస్ట్రీ నుండి ఎవరూ వెళ్లలేదని అన్నందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందన్నారు జగపతిబాబు.

Hero Jagapathi Babu about Revathi family(video grab)

షూటింగ్ నుండి రాగానే శ్రీతేజ్‌ను హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించానని చెప్పారు హీరో జగపతిబాబు. రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పానని...

పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి ఎవరికి తెలియదు.. సినీ ఇండస్ట్రీ నుండి ఎవరూ వెళ్లలేదని అన్నందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందన్నారు జగపతిబాబు. వీడియోలు ఇవిగో, అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి, పూల కుండీలు ధ్వంసం... బన్నీ తీరుపై ఓయూ జేఎసీ నేతల ఫైర్..ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అని మండిపాటు

Jagapathi Babu about Revathi family

షూటింగ్ నుండి రాగానే శ్రీతేజ్‌ను హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించా

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement