Hyderabad Shocker: జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హైదరాబాద్‌లో మొదటిసారి బ్రౌన్ షుగర్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హైదరాబాద్‌లో మొదటిసారి బ్రౌన్ షుగర్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. 100 గ్రాముల ఎండీఎంఏ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ సీజ్..

Drugs| Representational Image (Photo credits: stevepb/Pixabay)

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హైదరాబాద్‌లో మొదటిసారి బ్రౌన్ షుగర్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. 100 గ్రాముల ఎండీఎంఏ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ సీజ్.. పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్న విద్యార్థి.. పంజాబ్‌లోని లవ్లీ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్ సూరి లీల నవీన్ అరెస్ట్.. సూరితో పాటు వీర సాయి తేజను అరెస్ట్ చేసిన పోలీసులు.. న్యూఇయర్ వేడుకల్లో సప్లై చేసేందుకు పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చిన నవీన్, సాయి.. లోన్ యాప్‌లో అప్పులు తీసుకున్న నవీన్.. అప్పులు తీర్చేందుకు డ్రగ్స్ అమ్ముతున్న నవీన్.

Drugs| Representational Image (Photo credits: stevepb/Pixabay)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now