Chikoti Praveen: వీడియో వైరల్, జూద వ్యాపారి చికోటి ప్రవీణ్ కు ఘోర అవమానం, బీజేపీలో చేరేందుకు భారీ ర్యాలీతో వచ్చిన చీకోటికి దక్కని అధ్యక్షుడు కిషన్ రెడ్డి దర్శనం..

నేడు బీజేపీలో చేరడానికి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి చీకోటి ర్యాలీగా తరలివచ్చాడు. చీకోటి రాకముందే బిజెపి పార్టీ కార్యాలయం నుండి కిషన్ రెడ్డి వెళ్లిపోయారు. మొన్న మాజీమంత్రి కృష్ణ యాదవ్.. నేడు చికోటికి ఘోర అవమానం. పెద్ద హంగు ఆర్భాటంతో వచ్చిన చికోటి అనుచరుల ఆగ్రహం.

Image: X

క్యాసినో కింగ్ చికోటికి చుక్కెదురు. నేడు బీజేపీలో చేరడానికి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి చీకోటి ర్యాలీగా తరలివచ్చాడు. చీకోటి రాకముందే బిజెపి పార్టీ కార్యాలయం నుండి కిషన్ రెడ్డి వెళ్లిపోయారు. మొన్న మాజీమంత్రి కృష్ణ యాదవ్.. నేడు చికోటికి ఘోర అవమానం. పెద్ద హంగు ఆర్భాటంతో వచ్చిన చికోటి అనుచరుల ఆగ్రహం.

Image: X

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)