Telangana Shocker: హైదరాబాద్‌ మొఘల్‌పురాలో యువకుడి అఘాయిత్యం, బట్టలారెస్తున్న మహిళ నోరు మూసీ..వైరల్ వీడియో

ఇంటి బయట బట్టలు ఆరబెడుతుండగా, గుర్తు తెలియని యువకుడు బైక్‌పై వచ్చి వెనుక నుండి ఆమె నోరు మూయడానికి ప్రయత్నించాడు.

hyderabad-a-young-man-who-was-trying-to-assault-a-woman-cctv-footage-goes-viral

Hyd, July 26: హైదరాబాద్‌ మొఘల్‌పురాలో మహిళపై అఘాయిత్యం చేయబోయాడు ఓ యువకుడు. ఇంటి బయట బట్టలు ఆరబెడుతుండగా, గుర్తు తెలియని యువకుడు బైక్‌పై వచ్చి వెనుక నుండి ఆమె నోరు మూయడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన మహిళ వెంటనే స్పందించడంతో యువకుడు పారిపోయాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా పోలీసులు ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న బస్సు, కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు (వీడియో వైరల్)

Here's Video:

హైదరాబాద్‌లో మహిళపై అఘాయిత్యం చేయబోయిన యువకుడు.. మహిళ అప్రమత్తతతో పారిపోయిన యువకుడు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)