HYD DCP Son Dies of Heart Attack: గుండెపోటుతో హైదరాబాద్ డీసీపీ కొడుకు మృతి, కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

మాదాపూర్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్రతేజ్‌ (20) హార్ట్ ఎటాక్ తో మృతి చెందాడు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచాడు.

Heart Attack. (Photo Credits: Pixabay)

మాదాపూర్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్రతేజ్‌ (20) హార్ట్ ఎటాక్ తో మృతి చెందాడు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని వారి స్వగ్రామం నల్లగొండ జిల్లాకు తరలించారు. చంద్రతేజ్‌ ఓ ప్రైవేటు కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. స్వతహాగా వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి తండ్రి వెంకటేశ్వర్లుకు కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. కుమారుడు మృతితో చంద్రతేజ్‌ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement