Fire Accident At Hyderabad: హైదరాబాద్ మల్లాపూర్‌లో అగ్నిప్రమాదం, ఓ కంపెనీలో చెలరేగిన మంటలు..వీడియో

హైదరాబాద్ మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీలో మంటలు చెలరేగగా వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Hyderabad Fire accident at Mallapur Industrial Area

హైదరాబాద్ మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీలో మంటలు చెలరేగగా వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సంగారెడ్డిలో కుండపోత వాన,నీట మునిగిన బైకులు, కార్లు..ఇళ్లలోకి చేరిన వరద..వీడియో

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement