Hyderabad: షాకింగ్ వీడియో ఇదిగో, లిఫ్ట్ ఉందనుకుని కాలు ముందుకు పెట్టి నాలుగో అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి, హైదరాబాద్‌లో విషాదకర ఘటన

లిఫ్ట్ ఉందనుకుని ప్రమాదవశాత్తూ అడుగు పెట్టి నాలుగో అంతస్తు నుంచి పడిపోయి అక్కడికక్కడే సమీల్ల బైగ్ అనే వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది.

man fell from fourth floor and died on the spot Video surfaces (photo/X/Aadhan telugu)

హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ ఉందనుకుని ప్రమాదవశాత్తూ అడుగు పెట్టి నాలుగో అంతస్తు నుంచి పడిపోయి అక్కడికక్కడే సమీల్ల బైగ్ అనే వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాలుగో అంతస్తులో పాతకాలపు లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయడం..అది సాంకేతిక కారణాల వల్ల గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండిపోవడంతో ప్రమాదం జరిగింది.  వీడియో ఇదిగో, నెల్లూరు జిల్లాలో దారుణ హత్య, పాత నేరస్థుడు కత్తి రవిని కత్తులతో నరికి చంపిన ప్రత్యర్థులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)