Online Cricket Betting Racket Busted: హైదరాబాద్‌లో ఐపీఎల్ ఆన్ లైన్ బెట్టింగ్ గుట్టు రట్టు, రూ. 43. 57 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు
ఐపీల్ ప్రారంభం కావడంలో బెట్టింగ్ రాయుళ్లు కూడా భారీ స్ఠాయిలో బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా మాదాపూర్ మరియు మియాపూర్ పోలీసుల SOT బృందం సైబరాబాద్ పోలీసులతో కలిసి ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ను చేధించారు.
ఐపీల్ ప్రారంభం కావడంలో బెట్టింగ్ రాయుళ్లు కూడా భారీ స్ఠాయిలో బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా మాదాపూర్ మరియు మియాపూర్ పోలీసుల SOT బృందం సైబరాబాద్ పోలీసులతో కలిసి ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ను చేధించారు. హైదరాబాద్‌లో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు నలుగురుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పోలీసులు రూ. 43.57 లక్షలు నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అప్పు చేసి ఆన్‌లైన్ గేమ్స్ ఆడి రూ.25 వేలు పోగొట్టుకున్న యువతి, తీర్చమని అడగడంతో ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా, వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)