Hyderabad: వీడియో ఇదిగో, 21 కిలోల లడ్డూను మండపం నుంచి ఎత్తుకెళ్లి తినేసిన స్కూల్ విద్యార్థులు, చార్మినార్ పీఎస్ పరిధిలో ఘటన
స్కూల్ విద్యార్థులు 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లి తినేసిన ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. విద్యార్థులు స్కూల్ నుంచి వెళ్తూ చార్మినార్ పీఎస్ పరిధిలోని ఘాన్సీ బజార్ గణేష్ మండపంలోకి ఒక్కసారిగా చొరబడ్డారు. అక్కడ ఉన్న పెద్ద లడ్డూను తీసుకెళ్లి తినేసారు స్టూడెంట్స్. లడ్డును తీసుకువెళుతున్న వీడియో ఇదిగో..

School students Steal and eat 21 kg of ladoo in Ghansi Bazar Ganesh Mandapam under Charminar PS
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Advertisement
Advertisement