Hyderabad Shocker: అర్థరాత్రి అపార్ట్‌మెంట్‌పై విరుచుకుపడిన 30 మంది హిజ్రాలు, రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్, వీడియోలు ఇవిగో..

హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి ఓ అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన 20 నుంచి 30 మంది హిజ్రాలు డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. రూ. 30 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Hijra gang of 30 members arrive at midnight 1 AM to Apartment extorted 30,000 rupees in Kondapur Watch Video

హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి ఓ అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన 20 నుంచి 30 మంది హిజ్రాలు డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. రూ. 30 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పెళ్లి చేసుకోమన్నందుకు బ్లేడ్‌తో ప్రియురాలి గొంతు కోసి హత్య చేసిన ప్రియుడు, పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియురాలు

Here's Videos

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement