Hyderabad Shocker: దారుణం, లారీతో బైకును గుద్ది రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్, చివరకు ఎలా చిక్కాడంటే..
పాతబస్తీలో ముందు వెళ్తున్న బైక్‌ని ఢీకొట్టిన లారీ..లారీ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగిన బైకర్. కోపంతో మరోసారి బైక్‌ని ఢీ కొట్టి దాదాపు రెండు కిలోమీటర్లు ఆపకుండా లారీ నడిపిన డ్రైవర్. బ్యానెట్ పైకెక్కిన బైకర్. చివరకు రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో ఆగిన లారీ. బాధితుడి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాతబస్తీలో ముందు వెళ్తున్న బైక్‌ని ఢీకొట్టిన లారీ..లారీ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగిన బైకర్. కోపంతో మరోసారి బైక్‌ని ఢీ కొట్టి దాదాపు రెండు కిలోమీటర్లు ఆపకుండా లారీ నడిపిన డ్రైవర్. బ్యానెట్ పైకెక్కిన బైకర్. చివరకు రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో ఆగిన లారీ. బాధితుడి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే హోటల్ కెళ్లి పుడ్ తినడమే మానేస్తారు బాబోయ్, కస్టమర్లు మిగిల్చిన చట్నీని మళ్లీ వేరే బౌల్‌లో వేసి ఇతరులకు వడ్డిస్తున్న హోటల్ సిబ్బంది
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Man Lifting Bike Over Train Barrier: నా ముందే రైలు గేటు వేస్తారా? అనుకున్నడో ఏమో.. రైల్వే క్రాసింగ్ ను దాటేందుకు.. ఈ బైకర్ ఏం చేశాడో తెలుసా? (వైరల్ వీడియో)
Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్
Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తన రూం డోర్ కొట్టాడని కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు
Techie Dies by Suicide: వీడియో ఇదిగో, భార్య వేధింపులు తట్టుకోలేక మరో సాప్ట్వేర్ ఆత్మహత్య, పెళ్లయిన ఏడాదికే సూసైడ్, దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడాలని సెల్ఫీ వీడియో
Advertisement
Advertisement