Hyderabad Shocker: పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి, భయంతో మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
బిల్డింగ్ పై నుండి దూకి వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాదం నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని తార్నాకలోని లాలాగూడ పిఎస్ పరిధిలో ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.
పోలీసుల నుండి తప్పించుకోబోయి.. బిల్డింగ్ పై నుండి దూకి వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాదం నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని తార్నాకలోని లాలాగూడ పిఎస్ పరిధిలో ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. దీంతో పోలీసులను చూసిన వినయ్ అనే వ్యక్తి భయంతో పారిపోతూ మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే అతడి స్నేహితులు మాత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు కొట్టడంతో తట్టుకోలేక బిల్డింగ్ పై నుంచి దూకాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. రష్యాలో నదిలో మునిగి ముగ్గురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి, మరొకరిని కాపాడిన స్థానికులు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)