Hyderabad Shocker: వీడియో ఇదిగో, పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఎంబిబిఎస్ విద్యార్థి, హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన

పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఎంబిబిఎస్ విద్యార్థి. సికింద్రాబాద్ - జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంబిబిఎస్ విద్యార్థి దీక్షిత్ రెడ్డి పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

MBBS student committed suicide by cutting his

పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఎంబిబిఎస్ విద్యార్థి. సికింద్రాబాద్ - జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంబిబిఎస్ విద్యార్థి దీక్షిత్ రెడ్డి పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాపిరెడ్డి నగర్ రోడ్ నెంబర్ 18లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతనికి మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తోంది.

MBBS student committed suicide by cutting his

Here' s Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement