Hyderabad: వీడియో ఇదిగో, మత్తుకి బానిసై ఇంట్లోనే రహస్యంగా గంజాయి సాగు, యువకుడిని అరెస్ట్ చేసిన వనస్థలిపురం పోలీసులు

వనస్థలిపురంలోని ఓ ఇంట్లో మొక్కల చాటున గంజాయి సాగు చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయికి అలవాటు పడిన యువకుడు విశాఖ నుండి గంజాయి సీడ్స్‌ను తీసుకొచ్చి ఇంట్లోనే గంజాయిని సాగు చేస్తున్నాడు.

Representational Image (File Photo)

వనస్థలిపురంలోని ఓ ఇంట్లో మొక్కల చాటున గంజాయి సాగు చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయికి అలవాటు పడిన యువకుడు  విశాఖ నుండి గంజాయి సీడ్స్‌ను తీసుకొచ్చి ఇంట్లోనే గంజాయిని సాగు చేస్తున్నాడు.

Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement