Hydra Demolishes Illegaal Constructions: అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరఢా, గండిపేటలో ఎఫ్టీఎల్‌ పరిధిలోని నిర్మణాల కూల్చివేత

రంగారెడ్డి జిల్లా మొయినబాద్ మండలం చిలుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారే హైడ్రా అధికారులు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను ఇవాళ ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు అధికారులు. పటిష్ట భద్రతల మధ్య కూల్చివేతలు జరుగుతుండగా పరిసరాల్లోకి ఎవ్వరిని అనుమతించటం లేదు పోలీసులు.

HYDRA demolishes illegal constructions at Gandipet(X)

Gandi Peta, Aug 18: రంగారెడ్డి జిల్లా మొయినబాద్ మండలం చిలుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారే హైడ్రా అధికారులు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను ఇవాళ ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు అధికారులు. పటిష్ట భద్రతల మధ్య కూల్చివేతలు జరుగుతుండగా పరిసరాల్లోకి ఎవ్వరిని అనుమతించటం లేదు పోలీసులు.   వరుస దొంగతనాలు, షెట్టర్ పగులగొట్టి మరి దొంగతనాలు, హడలెత్తుతున్న షాప్ యజమానులు

Here's Video:

రంగారెడ్డి జిల్లా మొయినబాద్ చిలుకూరు గ్రామ రెవెన్యూ లో గండిపేట పరిధిలోని కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు.మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలో గల గండిపేట్ ఎఫ్ టి ఎల్ మరియు బఫర్ జోన్ పరిధిలో ఉన్న కట్టడాలను ఉదయం నుంచి కూల్చివేస్తున్న హైడ్రా. pic.twitter.com/nDZt8BHDL9

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement