Hydra Demolitions: హైడ్రా వీకెండ్ కూల్చివేతలు.. నల్ల మల్లారెడ్డి కాలేజీ కాంపౌండ్ కూల్చివేతకు రంగం సిద్ధం, 4 కిలోమీటర్ల కాంపౌండ్‌ వాల్ కూల్చివేత

హైడ్రా(Hydra) కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కూల్చివేతకు రెడీ అయింది.

Hydra is ready for demolitions at Nalla Malla Reddy Educational Institution Compound Wall(X)

హైడ్రా(Hydra) కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కూల్చివేతకు రెడీ అయింది. నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్(Nalla Mallareddy College) కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు పిర్యాదులు రాగా సర్వే చేసి ప్రభుత్వ స్థలం అని నిర్ధారించి కూల్చివేతలకు ఉపక్రమించింది హైడ్రా(Hydra Demolitions). కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

ఇక హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో యువతి దారుణ హత్యకు గురైంది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సమీపంలో 25 ఏళ్ల యువతి ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తలపై బండరాళ్లతో కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు(Medchal Police) వివరాలు సేకరిస్తున్నారు.  మేడ్చల్‌లో యువతి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి.. పెట్రోల్ పోసి చంపిన వైనం, పోలీసుల దర్యాప్తు 

Hydra is ready for demolitions at Nalla Malla Reddy Educational Institution Compound Wall

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Dasoju Sravan Slams Revanth Reddy: రేవంత్ రెడ్డిది ఫాక్షన్‌ మనస్తత్వం బీఆర్ఎస్‌ నేత దాసోజు శ్రావణ్ ఫైర్, యావత్ తెలంగాణను అవమానించిన రేవంత్ రెడ్డి..ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

CM Revanth Reddy On Osmania University: 100 ఏళ్ల ఓయూ చరిత్రలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీసీని నియమించాం..వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి... అర్ధరాత్రి 12 గంటల తర్వాత రైతు భరోసా డబ్బులు జమ అవుతాయన్న రేవంత్

CM Revanth Reddy On UGC Rules: యూజీసీ నిబంధనలపై కేంద్ర కుట్ర.. ఇది రాజ్యాంగంపై దాడి చేయడమేన్న సీఎం రేవంత్ రెడ్డి, మా హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా లేమని వెల్లడి

Share Now