New Flight Services From Hyderabad: హైదరాబాద్‌ నుండి మూడు కొత్త విమాన సర్వీసులు నడపనున్న ఇండిగో ఎయిర్‌లైన్స్, హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ నుంచి మూడు కొత్త విమాన స‌ర్వీసులు నడపనుంది ఇండిగో ఎయిర్‌లైన్స్. అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్‌ల‌తో స‌హా 7 రూట్లలో విమానాలు న‌డ‌ప‌నుంది ఇండిగో ఎయిర్‌లైన్స్‌.

IndiGo Airlines to operate three new flight services from Hyderabad(X)

హైదరాబాద్ నుంచి మూడు కొత్త విమాన స‌ర్వీసులు నడపనుంది ఇండిగో ఎయిర్‌లైన్స్. అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్‌ల‌తో స‌హా 7 రూట్లలో విమానాలు న‌డ‌ప‌నుంది ఇండిగో ఎయిర్‌లైన్స్‌.

నేటి నుంచి హైదరాబాద్ - కాన్పూర్, హైదరాబాద్ - అయోధ్య మధ్య వారానికి 4 సర్వీసులు, రేపటి నుంచి హైదరాబాద్ - ప్రయాగరాజ్, హైదరాబాద్ - ఆగ్రా మధ్య వారానికి 3 సర్వీసులు నడపనుంది. నూత‌న స‌ర్వీసులపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి.   తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం, రూ.20 కోట్లు సీఎం రేవంత్‌ రెడ్డికి అందజేసిన రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు

Here's Tweet:

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement