Hyderabad Shocker: పనిమనిషి అత్యాచారం కేసులో మురళీ ముకుంద్కు జ్యుడీషియల్ రిమాండ్

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్కు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. మురళీముకుంద్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Representational (Credits: Twitter/ANI)

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్కు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.  మురళీముకుంద్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మురళీముకుంద్ను నాంపల్లి కోర్టు జడ్జి ఇంట్లో పోలీసులు హాజరుపరిచారు. పనిమనిషి అత్యాచారం కేసులో మురళీముకుంద్ అరెస్ట్ అవగా చంచల్ గూడ జైలుకు మురళీముకుంద్ తరలించారు. ఆయన  పాస్ పోర్ట్, సెల్ ఫోన్ సీజ్ చేయగా, మురళీముకుంద్ కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement