Justice Sujay Pal:తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సుజయ్ పాల్....బాధ్యతల స్వీకరణ

న్యాయమూర్తి సుజయ్ పాల్ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Justice Sujay Pal appointed as interim Chief Justice of the Telangana High Court

న్యాయమూర్తి సుజయ్ పాల్ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న న్యాయమూర్తి అలోక్ అరాధే బొంబాయి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుజయ్ పాల్ తాత్కాలిక బాధ్యతలు స్వీకరించారు. వీడియో ఇదిగో, బైక్ మీద వెళ్తున్న యువకుడి మెడ కోసిన చైనా మాంజా, తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి, ప్రస్తుతం నిలకడగా బాధితుడి ఆరోగ్యం

Justice Sujay Pal appointed as interim Chief Justice of the Telangana High Court

న్యాయమూర్తి సుజయ్ పాల్ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న న్యాయమూర్తి అలోక్ అరాధే బొంబాయి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుజయ్ పాల్ తాత్కాలిక బాధ్యతలు… pic.twitter.com/I65tJxvHJH

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement