KTR In Sangareddy Central Jail: సంగారెడ్డి సెంట్రల్ జైలులో మాజీ మంత్రి కేటీఆర్, లగచర్ల రైతులతో ములాఖత్...వీడియో
రైతులను కలిసిన వారిలో కేటీఆర్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అనిల్ జాదవ్, రమావత్ రవీంద్ర కుమార్, జాన్సన్ నాయక్ తదితరులు ఉన్నారు.
సంగారెడ్డి జైలులో లగచర్ల రైతన్నలను జైలులో ములాఖాత్ లో కలిసింది బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం. రైతులను కలిసిన వారిలో కేటీఆర్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అనిల్ జాదవ్, రమావత్ రవీంద్ర కుమార్, జాన్సన్ నాయక్ తదితరులు ఉన్నారు. మేడ్చల్ రోడ్డుపై సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు, సిబ్బందితో వెళ్లి ఫారాలు తీసుకెళ్లిన మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి...వీడియో ఇదిగో
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)