Mahbubnagar: దొంగతనానికి వచ్చి కరెంట్‌ షాక్‌తో ఇద్దరు దొంగలు మృతి, మహబూబ్‌నగర్‌లో షాకింగ్ సంఘటన

దొంగతనానికి వచ్చి కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు దొంగలు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది. జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం బోయిన్ పల్లి గ్రామంలో కరంటు షాక్ కొట్టి ఇద్దరు దొంగలు మృతి చెందారు. ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతుండటంతో వాటిని అరికట్టేందుకు రెండు విద్యుత్ షాక్ కంచెలు ఏర్పాటు చేశారు.

Mahbubnagar Two thieves electrocuted while attempting robbery

దొంగతనానికి వచ్చి కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు దొంగలు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది. జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం బోయిన్ పల్లి గ్రామంలో కరంటు షాక్ కొట్టి ఇద్దరు దొంగలు మృతి చెందారు. ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతుండటంతో వాటిని అరికట్టేందుకు రెండు విద్యుత్ షాక్ కంచెలు ఏర్పాటు చేశారు. వీటిని కట్ చేసే క్రమంలో షాక్ కొట్టి ఇద్దరు దొంగలు మృతి చెందారు.  నిజామాబాద్‌లో దారుణం, 10 నెలల బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు...విషాద సంఘటన 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement