Hyderabad Shocker: ఇంటి ముందు వేసిన ముగ్గు మీద నీళ్లు పోసిన పక్కంటి కుటుంబం, కోపంతో వారిపై దాడి చేసిన కుటుంబ సభ్యులు, ఒకరు మృతి
చార్మినార్ - ఛత్రినాక పరిధిలోని శివాజీనగర్లో మాణిక్ ప్రభు తల్లి ఇంటి ముందు ముగ్గు వేసింది. పక్కింటి వారు నీళ్లు పోయగా.. అది కాస్తా కొట్టుకుపోయింది. ఈ ముగ్గు విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పక్కింటి దుర్గేష్, మాణిక్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మాణిక్ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే క్రమంలోనే చనిపోయాడు.

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)