TS Coronavirus: తెలంగాణలో కొత్తగా 1,097 కరోనా కేసులు నమోదు, ఆరుమంది మృతితో 1,723కు చేరుకున్న మరణాల సంఖ్య, రాష్ట్రంలో ప్రస్తుతం 8,746 యాక్టివ్ కేసులు
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 1,097 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కరోనాతో ఆరుగురు ప్రాణాలు (Covid Deaths) కోల్పోయారు. అదే సమయంలో 268 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,237కి (TS Coronavirus) చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,02,768 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,723గా ఉంది.
తెలంగాణలో ప్రస్తుతం 8,746 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 4,458 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 302 మందికి కరోనా సోకింది.
TS Covid Report
Advertisement
సంబంధిత వార్తలు
New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్ను గుర్తించిన సైంటిస్టులు
Missing Virus Vials: క్వీన్స్లాండ్ ల్యాబ్ నుంచి లీకైన వందలాది వైరస్లు ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి, వీటిల్లో హెండ్రా వైరస్ చాలా డేంజరస్..
Vaibhav Suryavanshi: 13 ఏళ్లకే ఐపీఎల్ మెగా వేలంలోకి, వైభవ్ సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
Can COVID Cause Erectile Dysfunction? COVID-19 అంగస్తంభన లోపానికి కారణమవుతుందా? డాక్టర్లు ఏమంటున్నారో తెలుసుకోండి
Advertisement
Advertisement
Advertisement