Konda Surekha: పెంపుడు కుక్క మృతితో కంటతడి పెట్టిన మంత్రి కొండా సురేఖ.. అంతిమ సంస్కారాలు నిర్వహించిన వైనం, వీడియో ఇదిగో

పెంపుడు శునకం ఆకస్మిక మరణంతో కంటతడి పెట్టారు మంత్రి కొండా సురేఖ‌(Konda Surekha). చుట్టూ ఉన్న మ‌నుషుల‌తోనే కాదు..

Minister Konda Surekha tears over sudden death of pet dog(X)

పెంపుడు శునకం ఆకస్మిక మరణంతో కంటతడి పెట్టారు మంత్రి కొండా సురేఖ‌(Konda Surekha). చుట్టూ ఉన్న మ‌నుషుల‌తోనే కాదు.. మూగ జీవాల‌తోనూ భావోద్వేగభ‌రిత సత్సంబంధాలు ఉంటాయని నిరూపించారు కొండా సురేఖ.

ఈ నేపథ్యంలో తాను అల్లారుముద్దుగా పెంచుకున్న హ్యాపీ(Konda Surekha pet Dog)(పెంపుడు కుక్క‌) చ‌నిపోవడంతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హ్యాపీ హఠాన్మరణంతో సురేఖ కుటుంబీకులు, సిబ్బంది క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

ఇక మరో వార్తను పరిశీలిస్తే.. అమెరికాలో కాల్పుల కలకలం మరోసారి చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలంగాణ రంగారెడ్డి జిల్లా యువకుడు దుండగుల కాల్పులకు బలయ్యాడు. ఓ స్టోర్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్న అతడు.. అక్కడికి వచ్చిన దుండగులను అడ్డుకోబోగా వారు కాల్పులు జరిపి పారిపోయారు.

Minister Konda Surekha tears over sudden death of pet dog

పెంపుడు శునకం ఆకస్మిక మరణంతో కంటతడి పెట్టిన మంత్రి కొండా సురేఖ‌

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement