Ponguleti Srinivas Reddy: డిసెంబర్‌లో సర్పంచ్ ఎన్నికలు, సంక్రాంతిలోపు స్థానిక సంస్థల ఎన్నికల పూర్తి చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. డిసెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు.. సంక్రాంతి కల్లా ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తాం అని తెలిపారు.

Minister Ponguleti Srinivas Reddy about Local Body Elections(X)

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. డిసెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు.. సంక్రాంతి కల్లా ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తాం అని తెలిపారు.  ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం, తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement