Minister Sridhar Babu on MLA Gandhi: ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ బీఆర్ఎస్‌ పార్టీనే, ఆ పార్టీ అంతర్గత సమస్యను కాంగ్రెస్‌ పార్టీపై నెట్టడం సరికాదన్న మంత్రి శ్రీధర్ బాబు

అరికెపూడి గాంధీ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పాడు, నేను చెప్పింది కూడా అదే అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించుకోకుండా కాంగ్రెస్‌పై నెపం నెట్టేయడం సరికాదన్నారు.

Minister Sridhar Babu on MLA Arekapudi Gandhi Issue

అరెకపూడి గాంధీ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పాడు, నేను చెప్పింది కూడా అదే అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించుకోకుండా కాంగ్రెస్‌పై నెపం నెట్టేయడం సరికాదన్నారు. ప్రజలంతా జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఉన్నారని చెప్పారు శ్రీధర్ బాబు.  గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి, ఫేక్ న్యూస్‌ని నమ్మోద్దు..అందరం కలిసి గణేశ్ నిమజ్జనం విజయవంతం చేద్దామని పిలుపు 

Here's Video:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement