Hanamkonda: అపచారం..మహాదేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను ధ్వసం చేసిన దుండగులు, హన్మకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలో ఘటన...భక్తుల ఫైర్

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం మహాదేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. నెల రోజుల క్రితం ఇదే గ్రామ రామాలయంలో పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కమలాపూర్ పోలీసులు.

Miscreants vandalise the Idol of Mahadeshwara Swamy Temple(Video grab)

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం మహాదేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. నెల రోజుల క్రితం ఇదే గ్రామ రామాలయంలో పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కమలాపూర్ పోలీసులు.  మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్న అధికారులు (వీడియో)

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement