Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై టమాటో, కోడిగుడ్లతో దాడి, అరికెపూడి గాంధీ అనుచరుల బీభత్సం, కౌశిక్ ఇంటికి బయల్దేరిన హరీశ్‌ రావు..వీడియో

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి - ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు సవాల్, ప్రతిసవాల్‌కు దిగగా తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలు దేరారు గాంధీ. అయితే ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటిపై టమాటోలు, కోడిగుడ్లతో దాడి చేశారు గాంధీ అనుచరులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి - ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు సవాల్, ప్రతిసవాల్‌కు దిగగా తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలు దేరారు గాంధీ. అయితే ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటిపై టమాటోలు, కోడిగుడ్లతో దాడి చేశారు గాంధీ అనుచరులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓరేయ్ కౌశిక్ రెడ్డి దమ్ముంటే రా అని సవాల్‌ విసిరిన ఎమ్మెల్యే గాంధీ, నీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేసి తీరుతానని కౌశిక్ మరోసారి సవాల్

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement