MLA Danam Nagender On Hydra: పేదల ఇళ్లను కూల్చడం సరికాదన్న ఎమ్మెల్యే దానం నాగేందర్, జలవిహార్‌- ఐమ్యాక్స్‌లను కూల్చాలని డిమాండ్

హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్లమ్‌ల జోలికి వెళ్లకూడదని ముందే చెప్పాను అన్న దానం.. జలవిహార్‌, ఐమాక్స్‌ లాంటివి చాలా ఉన్నాయి, వాటిని కూల్చుకొండన్నారు. పేదల ఇళ్లను కూల్చడం సరికాదు అని తెలిపారు.

MLA Danam Nagender Sensational Comments On Hydra(X)

హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్లమ్‌ల జోలికి వెళ్లకూడదని ముందే చెప్పాను అన్న దానం.. జలవిహార్‌, ఐమాక్స్‌ లాంటివి చాలా ఉన్నాయి, వాటిని కూల్చుకొండన్నారు. పేదల ఇళ్లను కూల్చడం సరికాదు అని తెలిపారు.    సిరిసిల్ల చేనేత కార్మికుడి అద్భుత సృష్టి, 200 గ్రాముల బంగారంతో చీర తయారీ.. 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement