MLC Balmuri Venkat Travel by RTC Bus: అసెంబ్లీ‌కి మొదటి రోజే ఆర్టీసీ బస్‌లో వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, వీడియో ఇదిగో..

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మొదటి రోజు అసెంబ్లీ కి ఆర్టీసీ బస్ లో వచ్చారు. నాంపల్లి లో బస్ ఎక్కి అసెంబ్లీ కి చేరుకున్నారు. ఉచిత బస్ ప్రయాణం పై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన సంగతి విదితమే

MLC Balmuri Venkat Travel by RTC Bus (photo/X)

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మొదటి రోజు అసెంబ్లీ కి ఆర్టీసీ బస్ లో వచ్చారు. నాంపల్లి లో బస్ ఎక్కి అసెంబ్లీ కి చేరుకున్నారు. ఉచిత బస్ ప్రయాణం పై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన సంగతి విదితమే. దీనిపై ఆటోవాలాలు ప్రభుత్వంపై గరంగరంగా ఉన్నారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement