MLA Arekapudi Gandhi: బీఆర్ఎస్‌లోనే ఉన్నా, కేసీఆర్‌ను కలవడానికి ఇబ్బంది లేదన్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి చీటర్.. బ్రోకర్ అని మండిపాటు
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కలవటానికి తనకు ఇబ్బేందేమీ లేదు అని తెలిపారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని కేసీఆర్ చెప్పారు...కౌశిక్ రెడ్డి ఆంధ్ర కామెంట్స్ పై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కౌశిక్ రెడ్డి చీటర్.. బ్రోకర్..మా మనోభావాలు దెబ్బదతినటం వలనే ప్రతిగా స్పందిచాల్సి వచ్చిందని చెప్పారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కలవటానికి తనకు ఇబ్బేందేమీ లేదు అని తెలిపారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని కేసీఆర్ చెప్పారు...కౌశిక్ రెడ్డి ఆంధ్ర కామెంట్స్ పై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కౌశిక్ రెడ్డి చీటర్.. బ్రోకర్..మా మనోభావాలు దెబ్బదతినటం వలనే ప్రతిగా స్పందిచాల్సి వచ్చిందని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే కుట్ర, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుట్రపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశం
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)