Hyderabad Shocker: వీధి కుక్కని హతమార్చిన వ్యక్తి, స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఫిర్యాదుతో కేసు నమోదు..వీడియో వైరల్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో దారుణం జరిగింది. వీధి కుక్కని దారుణంగా హతమార్చాడు ఓ వ్యక్తి. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్‌లో ఈ ఘటన జరుగగా కుక్కని హింసించిన వీడియో వైరల్‌గా మారింది.

Hyderabad Man held for torturing, killing street dog, police case file

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో దారుణం జరిగింది. వీధి కుక్కని దారుణంగా హతమార్చాడు ఓ వ్యక్తి. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్‌లో ఈ ఘటన జరుగగా కుక్కని హింసించిన వీడియో వైరల్‌గా మారింది.  పనిచేయని జీపీఎస్, ఎడారిలో దారి తప్పి డీహైడ్రేషన్‌తో తెలంగాణ యువకుడి మృతి, కరీంనగర్‌లో విషాద చాయలు 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now