జీపీఎస్ పనిచేయక తెలంగాణకు చెందిన ఓ యువకుడు సౌది అరేబియాలో మృతిచెందాడు. ఐదు రోజుల క్రితం స్నేహితుడి దగ్గరకు వెళ్లేందుకు జీపీఎస్ పెట్టుకుని కారులో బయలుదేరాడు షహబాజ్ ఖాన్.
అయితే మధ్యలో జీపీఎస్ పనిచేయకపోవడంతో దారి తప్పి ప్రమాదకరమైన రబ్ ఆల్ ఖలీ ఎడారిలో చిక్కుకుపోయాడు. దీంతో డీ హైడ్రేషన్‌తో షహబాజ్‌తో పాటు అతని సహచరుడు మృతి చెందారు. షహబాజ్ స్వస్థలం కరీంనగర్. సౌదీలోని ఆల్‌హాసలో టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. మలేషియాలో మ్యాన్ హోల్‌లో పడి గల్లంతైన తెలుగు మహిళ, 10 మీటర్ల లోతైన మురికికాల్వలో పడిన మహిళ, కొనసాగుతున్న గాలింపు చర్యలు
Here's Tweet:
సౌదీ: పనిచేయని జీపీఎస్.. ఎడారిలో దారితప్పి తెలంగాణ యువకుడి మృతి
సౌదీలోని ఆల్‌హాసలో టెక్నిషియన్‌గా పనిచేస్తున్న కరీంనగర్ కి చెందిన షహబాజ్ ఖాన్(27).
ఐదు రోజుల క్రితం స్నేహితుడి దగ్గరికి వెళ్లేందుకు జీపీఎస్ పెట్టుకొని కారులో బయలుదేరిన షహబాజ్.
జీపీఎస్ పనిచేయక దారి తప్పి అత్యంత… pic.twitter.com/a69pSfSU1p
— BIG TV Breaking News (@bigtvtelugu) August 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)