వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది(Tragedy In Warangal). ప్రమాదవశాత్తు కాలువలో పడింది కారు. తండ్రి కూతురు గల్లంతు కాగా కొడుకు మృతి చెందాడు. ఇక తల్లిని కాపాడారు గ్రామస్తులు.
వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ కుటుంబంతో సహా కారులో(Car Falls into Canal) ప్రయాణిస్తుండగా, సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో వారి కారు ప్రమాదవశాత్తు పడిపోయింది.
ప్రవీణ్ భార్య కృష్ణవేణిని గ్రామస్తులు కాపాడగా కొడుకు అప్పటికే మృతి చెందాడు. కాలువలో గల్లంతైన తండ్రి కూతురు కోసం గాలిస్తున్నారు స్థానికులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Tragedy in Warangal: Car Falls into Canal, Father and Daughter Missing, Son Dies
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం
ప్రమాదవశాత్తు కాలువలో పడిన కారు..తండ్రి కూతురు గల్లంతు, కొడుకు మృతి, తల్లిని కాపాడిన గ్రామస్తులు
వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ కుటుంబంతో సహా కారులో ప్రయాణిస్తుండగా, సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలోని… pic.twitter.com/t294YZpTJu
— Telugu Scribe (@TeluguScribe) March 8, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)