హైదరాబాద్ లాలాగూడలోని జంట హత్యల కేసు మిస్టరి వీడింది(

Telangana Shocker). వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని.. అక్కను, అమ్మను ప్రియుడితో కలిసి చంపేసింది ఓ యువతి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తోందని అక్కను ప్రియుడితో కలిసి చంపి సంపులో పడేసింది యువతి.

హైదరాబాద్ - నార్త్ లాలాగూడకు చెందిన సుశీలకు నలుగురు సంతానం. రెండో కూతురు లక్ష్మీకి అరవింద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం(Illicit Affair) ఏర్పడింది. వీరి సంబంధం గురించి తెలుసుకున్న తల్లి సుశీలను, అక్క జ్ఞానేశ్వరిని చంపి సంపులో పడేశాడు యువతి ప్రియుడు అరవింద్. ఈ ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

పెళ్లికి ఒకరోజు ముందు పెళ్లి కొడుకు ఆత్మహత్య.. జగిత్యాల జిల్లాలో ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు

ఇక మరో వార్తను చూస్తే తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది(Telangana). పెళ్లికి ఒక్కరోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు పెళ్ళికొడుకు కిరణ్. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రామచంద్రంపేటలో ఈ ఘటన జరిగింది.

Woman Kills Mother and Sister with Lover for Obstructing Illicit Affair

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)