Karimnagar: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అపచారం.. ప్రైవేట్ పాటలకు చిందులు వేసిన ఉద్యోగ సంఘాల నాయకులు, వీడియో ఇదిగో

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అపచారం చోటు చేసుకుంది. ప్రైవేటు పాటలకు చిందులు వేశారు ఉద్యోగ సంఘాల నేతలు.

Private Songs Spark Controversy at Srivari Brahmotsavams(X)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అపచారం చోటు చేసుకుంది. ప్రైవేటు పాటలకు చిందులు వేశారు ఉద్యోగ సంఘాల నేతలు. కరీంనగర్(Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా(Private Songs Spark) ఈ ఘటన చోటు చేసుకుంది.

వేడుకల్లో ప్రైవేటు పాటలకు స్టెప్పులేశారు(Srivari Brahmotsavams ) టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్, ఉద్యోగ సంఘాల నాయకులు. ఇలా చిందులు వేయడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు భక్తులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్.. అహ్మదాబాద్‌లో వందనను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు 

చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు పోలీసులు . అహ్మదాబాద్ లో చైల్డ్ ట్రాఫికింగ్ కింగ్ పిన్ వందనను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. వందనను హైదరాబాద్ కు తీసుకొచ్చి రిమాండ్ చేశారు పోలీసులు.

Private Songs Spark Controversy at Srivari Brahmotsavams

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement