Cyberabad Road Accident: సైబరాబాద్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం, వాహనం నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన సైబరాబాద్ పోలీసులు, ట్విట్టర్‌లో ప్రమాదాన్ని తెలిపే వీడియో ట్వీట్
రోడ్డుపై వాహనం నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ముఖ్యంగా అధిక వేగంతో నడిపేవారు ఏ మాత్రం ఏమరపాటుగా ఉంటే ప్రాణాలు పైకే పోతాయి.
రోడ్డుపై వాహనం నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ముఖ్యంగా అధిక వేగంతో నడిపేవారు ఏ మాత్రం ఏమరపాటుగా ఉంటే ప్రాణాలు పైకే పోతాయి. సైబరాబాద్ పోలీసులు రోడ్డు ప్రమాదాలపై తాజాగా ఓ వీడియోను ట్వీట్ చేశారు. అతి వేగంతో వచ్చిన ఓ వాహనం ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)