Jagtial: యాప్ మోసం, రూ.లక్షాన్నర వరకు మోసం..యాప్ లాక్ అవడంతో లబోదిబోమంటున్న బాధితులు...వీడియో ఇదిగో

జగిత్యాల పట్టణానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి ఆర్.జీ.ఎస్ అనే యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయాడు.తనతోపాటు తన భందువులు ఆరుగురితో పెట్టుబడి పెట్టించారు సంతోష్. సుమారు లక్షాన్నర వరకు మోసం,యాప్ లాక్, అవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు.రెండు నెలలుగా జిల్లాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు,ఇంగ్లాండ్ నుండి డబ్బులు వస్తాయని నమ్మించిన మోసగాళ్లు..తీరా యాప్ లాక్ అవడంతో నిండా మోసపోయామని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

RGS App fraud, victims protest goes viral(viral video)

జగిత్యాల పట్టణానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి ఆర్.జీ.ఎస్ అనే యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయాడు.తనతోపాటు తన భందువులు ఆరుగురితో పెట్టుబడి పెట్టించారు సంతోష్. సుమారు లక్షాన్నర వరకు మోసం,యాప్ లాక్, అవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు.రెండు నెలలుగా జిల్లాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు,ఇంగ్లాండ్ నుండి డబ్బులు వస్తాయని నమ్మించిన మోసగాళ్లు..తీరా యాప్ లాక్ అవడంతో నిండా మోసపోయామని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు.. ఇదొక భావోద్వేగం, కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలను మరిచిపోలేదన్న సీఎం రేవంత్ రెడ్డి

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now