Huzurabad Road Accident: చెట్టును ఢీ కొట్టిన లారీ.. 3 గంటల నరకయాతన అనుభవించిన డ్రైవర్, క్లీనర్ మృతి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదం..వీడియో

చెట్టును ఢీ కొట్టిన లారీ.. 3 గంటల నరకయాతన అనుభవించాడు డ్రైవర్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

Road accident near Huzurabad, Driver and cleaner stuck in cabin,Cleaner dies(video grab)

చెట్టును ఢీ కొట్టిన లారీ.. 3 గంటల నరకయాతన అనుభవించాడు డ్రైవర్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

కేబిన్ లో ఇరుక్కుపోయారు డ్రైవర్, క్లీనర్. క్లీనర్ మృతి చెందగా డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. దాదాపు 3 గంటలు శ్రమించిన డ్రైవర్ ను బయటకు తీసింది రెస్క్యూ టీమ్. డ్రైవర్ విజయవాడకు చెందిన షేక్ బాబాగా గుర్తించారు. వీడియో ఇదిగో, పట్టాలు మధ్యలో ఉండగా కదిలిన రైలు, ఈ మహిళ తన ప్రాణాలను ఎలా కాపాడుకుందో వీడియోలో చూడండి

Road accident near Huzurabad, Driver and cleaner stuck in cabin

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement