Warangal: వరంగల్‌లో రెచ్చిపోతున్న రౌడీలు, ఓ వ్యక్తిని చితకబాదిన వైనం, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు..వీడియో

వరంగల్ నగరంలో రెచ్చిపోయారు రౌడీలు. బీఆర్ నగర్‌లో కూలీ పనులు చేసుకొని వెళ్తున్న సంతోష్ అనే వ్యక్తిపైవ్యక్తిపై ఉమ్మేశారు మల్లికార్జున్. ఇదేంటి అని ప్రశ్నించగా స్నేహితునితో కలిసి చితకబాదారు మల్లికార్జున్. తీవ్ర గాయాలతో ఎంజీఎం లో చికిత్స పొందుతుండగా దాడికి పాల్పడ్డ ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Rowdy Sheeters HulChul in Warangal

వరంగల్ నగరంలో రెచ్చిపోయారు రౌడీలు. బీఆర్ నగర్‌లో కూలీ పనులు చేసుకొని వెళ్తున్న సంతోష్ అనే వ్యక్తిపైవ్యక్తిపై ఉమ్మేశారు మల్లికార్జున్. ఇదేంటి అని ప్రశ్నించగా స్నేహితునితో కలిసి చితకబాదారు మల్లికార్జున్. తీవ్ర గాయాలతో ఎంజీఎం లో చికిత్స పొందుతుండగా దాడికి పాల్పడ్డ ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.    రూ. కోటిన్నర కరెన్సీతో వినాయకుడికి అలంకరణ, వరంగల్ శివనగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా 'ఘన'నాథుడు 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement