Former MLC Satyanarayana Passes Away: సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌. సత్యనారాయణ కన్నుమూత.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ

సంగారెడ్డికి చెందిన సీనియర్ పాత్రికేయులు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ(R. Satyanarayana) ఆకస్మికంగా మృతి చెందారు.

Senior Journalist and Former MLC R. Satyanarayana Passes Away(X)

సంగారెడ్డికి చెందిన సీనియర్ పాత్రికేయులు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ(R. Satyanarayana) ఆకస్మికంగా మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు సత్యనారాయణ. ఆర్.సత్యనారాయణ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar goud) తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన ఆర్. సత్యనారాయణ(Former MLC Satyanarayana Passes Away) శాసన మండలి సభ్యులుగా కూడా సేవలు అందించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆర్.సత్యనారాయణ కుటుంబ సబ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఇక అప్పు కట్టలేదని ఇంటి ముందు బ్యాంకు అధికారులు పొయ్యి పెట్టిన సంఘటన తెలంగాణ లోని జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. దేవరుప్పుల మండలం పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో  మహిళా సంఘంలో రుణం తీసుకొని, రూ.61 వేలు అప్పు పడింది.  జనగామ జిల్లాలో బ్యాంక్ అధికారుల ఓవరాక్షన్.. అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టి వంటావార్పు, షాకింగ్ వీడియో

Senior Journalist and Former MLC R. Satyanarayana Passes Away

మాజీ ఎమ్మెల్సీ కన్నుమూత

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Telangana MLC Elections Polling: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్, మూడు స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు

Liquor Shops Closed in Telangana: మందుబాబులకు బ్యాడ్ న్యూస్, నేటి నుంచి 3 రోజులు పాటు హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్, ఫిబ్రవరి 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు

Bandi Sanjay: ఎవడైనా హిందీ పేపర్ లీక్ చేస్తాడా..?..గ్రూప్-1 పేపర్ లీకేజీ కేసుతో నా ఇజ్జత్ పోయిందన్న కేంద్రమంత్రి బండి సంజయ్, వైరల్‌గా మారిన వీడియో

SLBC Tunnel Collapse: నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదమా? అని బీఆర్ఎస్ ఫైర్

Share Now