Telangana Shocker: సిద్దిపేటలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం, కత్తితో గొంతులో పొడుచుకున్న 60 సంవత్సరాల వ్యక్తి, ఆస్పత్రికి తరలింపు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల శివారులో కత్తితో గొంతులో పొడుచుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూరానికి చెందిన ఎరుకల రాజయ్య గౌడ్ (60) గా గుర్తించారు పోలీసులు. చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కుకునూరుపల్లి పోలీసులు.

siddipet-a-man-attempted-suicide-by-stabbing-himself

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల శివారులో కత్తితో గొంతులో పొడుచుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూరానికి చెందిన ఎరుకల రాజయ్య గౌడ్ (60) గా గుర్తించారు పోలీసులు. చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కుకునూరుపల్లి పోలీసులు.  నల్గొండ శ్రీపతి ల్యాబ్‌ లో లీకైన రియాక్టర్.. చెలరేగుతున్న మంటలు ( వీడియో) 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement