Siddipet Shocker: సిద్దిపేట జిల్లాలో దారుణం, మగ శిశువును చెత్తలో పడేసిన దుర్మార్గులు..వైరల్ వీడియో

అప్పుడే పుట్టిన మగ శిశువును చెత్తలో పడవేశారు దుర్మార్గులు. శిశువు అరుపులు వేణి గమనించిన స్థానికులు సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు.

Siddipet, miscreants threw the newborn baby boy in the garbage

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన మగ శిశువును చెత్తలో పడవేశారు దుర్మార్గులు. శిశువు అరుపులు వేణి గమనించిన స్థానికులు సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ పోలీస్ ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులతో రైలు కింద పడి గోపాలపురం ట్రాఫిక్ కానిస్టేబుల్

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)