Road Accident Video: వీడియో ఇదిగో, రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసి బైక్‌ను ఢీకొట్టిన కారు, ఇద్దరికీ తీవ్ర గాయాలు
హైదరాబాద్‌లోని రాయదుర్గం లిమిట్స్‌లో వేగంగా వెళ్తున్న కారు రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి, ఏం జరిగిందో తెలియక రెండేళ్ల కొడుకు తండ్రి మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తూ..
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement