Spy Camera at Girls Hostel: సంగారెడ్డి గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా కలకలం.. ఫోన్ ఛార్జర్లలో కెమెరాలు పెట్టారని పోలీసులకు అమ్మాయిల ఫిర్యాదు, వీడియో ఇదిగో

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్ట్‌లో స్పై కెమెరా కలకలం రేపింది . అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధి కిష్టారెడ్డిపేటలోని అమ్మాయిల ప్రైవేట్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది.

Spy Camera at Girls Hostel in Sangareddy(X)

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్ట్‌లో స్పై కెమెరా కలకలం రేపింది(Spy Camera at Girls Hostel). అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధి కిష్టారెడ్డిపేటలోని అమ్మాయిల ప్రైవేట్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది.

హాస్టల్ నిర్వాహకుడు మహేశ్వర్ ఫోన్ చార్జర్లలో కెమెరా పెట్టినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు(Girls Hostel ) అమ్మాయిలు. నిందితుడిని అరెస్ట్ చేసి, స్పై కెమెరాలోని డేటాను పరిశీలిస్తున్నారు పోలీసులు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పెళ్లికి ఒకరోజు ముందు పెళ్లి కొడుకు ఆత్మహత్య.. జగిత్యాల జిల్లాలో ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు

ఇక మరో వార్తను పరిశీలిస్తే తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది(Telangana). పెళ్లికి ఒక్కరోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు పెళ్ళికొడుకు కిరణ్. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రామచంద్రంపేటలో ఈ ఘటన జరిగింది.

Spy Camera at Girls Hostel in Sangareddy

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement