Suryapet Police: వసూళ్ల పంపకాల్లో తేడా...ఇద్దరు పోలీసుల ఘర్షణ..సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు...సూర్యాపేట జిల్లాలో ఘటన

రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడా రావడంతో ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణ నెలకొంది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్‌లో రూ.1500

Suryapet police suspends Constable and home guard(X)

రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడా రావడంతో ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణ నెలకొంది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్‌లో రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడాలు రావడంతో కానిస్టేబుల్ రవి, హోంగార్డు శ్రీను మద్య ఘర్షణ పడ్డారు. అయితే విషయం తెలియడంతో ఇద్దరినీ సస్పెండ్ చేశారు పోలీస్ ఉన్నతాధికారులు. మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో అగ్నిప్రమాదం.. ఓ ప్రైవేట్ కంపెనీ భవనంలో చెలరేగిన మంటలు, షాట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందన్న ఫైర్ సిబ్బంది

 Suryapet police suspends Constable and home guard

రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడా.. ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణ. ఇద్దరినీ సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now