CM Revanth Reddy: వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు , పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న రేవంత్..వీడియో ఇదిగో

వేములవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం. మధ్యాహ్నం గుడి జాతర గ్రౌండ్‌లో బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Telangana CM Revanth Reddy Pooja in Vemulawada Sri Raja Rajeshwara Swamy Temple(video grab)

వేములవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం. మధ్యాహ్నం గుడి జాతర గ్రౌండ్‌లో బహిరంగ సభలో పాల్గొననున్నారు.  వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి, రూ.127 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్న తెలంగాణ సీఎం 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement