CM Revanth Reddy At Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ సీఎం..
ఖైరతాబాద్ గణనాథుడి పూజల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నివాసంలో వినాయక పూజలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం. సీఎంతో కలిసి పూజలో పాల్గొన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు.
ఖైరతాబాద్ గణనాథుడి పూజల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నివాసంలో వినాయక పూజలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం. సీఎంతో కలిసి పూజలో పాల్గొన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు. 70 ఏండ్లు.. 70 అడుగుల ఎత్తు.. భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ బడా గణేష్.. డ్రోన్ విజువల్స్ మీరూ చూడండి (వీడియోతో)
Here's Tweet:
ఖైరతాబాద్ గణనాథుడికి సీఎం రేవంత్ తొలి పూజ #CMRevanthReddy #KhairatabadGanesh #NewsUpdates #Bigtv @revanth_anumula @INCTelangana https://t.co/6QH4X4F6o4
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)