Mahesh Kumar Goud: హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు, గంగారెడ్డి హత్యను తీవ్రంగా ఖండించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Telangana Congress president Mahesh Kumar Goud condemns the murder of Congress leader Ganga Reddy(X)

హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య.. పోలీసులపై మండిపడ్డ కాంగ్రెస్ నేత 

Here's Video:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Share Now
Advertisement